Rashmika Mandanna: అలాంటివాటికి రెడీ అయ్యే ఇండస్ట్రీకి వచ్చారుగా అంటున్నారు.. రష్మిక షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మరిపోయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన విజయం సాధించింది.

నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందున్న.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మరిపోయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక మందన్న.
ఇటీవల యానిమల్ సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా.. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మాట్లాడుతూ..ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువవుతున్నాయి. దీని పై ప్రశ్నిస్తే ఇవన్నీ కోరుకొనే కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అని అంటున్నారు అని తెలిపింది రష్మిక. ఇతర అమ్మాయిలకు ఇలాంటివి జరిగితే.. ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందని తెలిపింది రష్మిక. తనలాంటి వాళ్లు దీని పై మాట్లాడితేనే.. అసలు డీప్ ఫేక్ అంటే ఏమిటి.? అనే అంశాలపై కొందరు మహిళలకైనా అవగాహనా కలిగే అవకాశం ఉందని తెలిపింది రష్మిక. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




