Raashii Khanna: జిమ్ లో ఈ చిన్నది కష్టపడుతుంటే.. కుర్రాళ్లకు చమటలు పడుతున్నాయిగా..

పింక్ అండ్ ఆరెంజ్‌ మిక్స్‌లో.. ఓ రొమాంటిక్‌ కలర్‌ డ్రెస్‌లో.. స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా వర్కవుట్ చేస్తూ కనిపిస్తే మీకేం అనిపిస్తుంది.

Raashii Khanna: జిమ్ లో ఈ చిన్నది కష్టపడుతుంటే.. కుర్రాళ్లకు చమటలు పడుతున్నాయిగా..
Rashi Khanna

Updated on: Jul 07, 2021 | 9:26 PM

Raashii Khanna: పింక్ అండ్ ఆరెంజ్‌ మిక్స్‌లో.. ఓ రొమాంటిక్‌ కలర్‌ డ్రెస్‌లో.. స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా వర్కవుట్ చేస్తూ కనిపిస్తే మీకేం అనిపిస్తుంది. ఇంకేం అనిపిస్తుంది… అలాగే చూడాలని అనిపిస్తుంది.. ఫోటోలు తీసుకోవాలని అనిపిస్తుంది. కుదిరితే పక్కన నిల్చొని ఓ సెల్ఫీ… వీలైతే హాయ్‌ అంటూ ఓ రెండు మాటలు కూడా మాట్లాడాలనిపిస్తుంది.  కానీ  మిమ్మల్నంత కష్టపెట్టడం ఇష్టంలేని ఈ బ్యూటీ తాజాగా తనే ఓ వీడియోను షూట్ చేసుకుని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అదే రొమాంటిక్‌ కలర్‌ జిమ్ వేర్లో మెరుస్తూ… వర్కవుట్లు చేశారు. వర్కవుట్లు చేయడమే కాదు లైక్స్‌ అండ్ షేర్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.. కుర్రాళ్ల హార్ట్‌లో బ్యాక్‌ప్‌ అవుతున్నారు. ఎంతైనా మరీ ఇంతా అని నెటిజన్ల చేత అనిపిస్తున్నారు. ఫైనల్‌గా ట్రెండ్ అవుతున్నారు. రాశి అలా జిమ్ లో కష్టపడుతుంటే చూస్తున్న ఫ్యాన్స్ కు చమటలు పడుతున్నాయి. లేత ఒళ్ళు కందేలా అమ్మడు వర్కౌట్స్

రాశిఖన్నా సినిమాల విషయానికొస్తే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కాకమర్షియల్ సినిమాలో నటిస్తుంది. గతంలో గోపీచంద్ తో జిల్ సినిమా చేసింది ఈ బ్యూటీ. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే సినిమాలో నటించింది రాశి. ఇక ఇప్పుడు పక్కాకమర్షియల్ సినిమాతో రాశి మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పాన్ ఇండియా స్టార్ కోసం భారీ ప్లాన్ వేస్తున్న ప్రశాంత్ నీల్.. సినిమాకు అదే హైలైట్ అంట..

స్టేజ్ పైనే అందరుచూస్తుండగానే ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. మొత్తానికి లవ్ లో పడిందిగా..

మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? నాగ్ వర్జినల్ లుక్ ఇదా..?షాక్ లో అభిమానులు..:King Nagarjuna New Look video.

Follow Us