AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కోడి ముందు బ్రాయిలర్, నాటు కోడి జుజుబీ.. ఏకంగా అన్నేళ్ళు బతికి గిన్నిస్ రికార్డు కూడా..

ఇప్పటి వరకు మనం బ్రాయిలర్, నాటు కోడి చూసాము అయితే, ఇది వాటి కన్నా ముదురు కోడి. అలా అని దీనిని అసలు తక్కువ అంచనా వేయకండి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో సాధించిన కోడి. ఇది అన్ని కోళ్ళ కంటే ఎక్కువ వయసున్న కోడిగా రికార్డ్స్ క్రియోట్ చేసింది. అసలు ఈ కోడి అన్నేళ్లు ఎలా బతికింది? దాని అలవాట్లు ఏంటనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 18, 2026 | 11:24 AM

Share

ఇప్పటి వరకు మనం బ్రాయిలర్, నాటు కోడి చూసాము అయితే, ఇది వాటి కన్నా ముదురు కోడి. అలా అని దీనిని అసలు తక్కువ అంచనా వేయకండి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో సాధించిన కోడి. ఈ కోడి రికార్డ్స్ క్రియోట్ చేసింది. అసలు ఈ కోడి అన్నేళ్లు ఎలా బతికింది? దాని అలవాట్లు  ఏంటనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
అయితే, సాధారణంగా కోళ్ల ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే  మధ్య ఉంటుంది. అయితే, గెర్టీ కోడి మాత్రం వీటికి చాలా భిన్నంగా ఉంది. ఇది ఒకటి కాదు, రెండు కాదు 15 ఏళ్ళు బతికి  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

2 / 5

జంతువులపై చేసిన అధ్యయనంలో నిపుణులు ఈ గెర్టీ కోడి గురించి నమ్మలేని నిజాలు చెప్పారు. అయితే, కొన్ని జంతువులు దాని వయస్సు కంటే  ఎక్కువ ఏళ్ళు ఎలా జీవించగలుతున్నాయో అనే విషయాలు కూడా చెప్పారు.

3 / 5
గెర్టీ ఒక గోల్డెన్ సెబ్రైట్ కోడి. ఇది బాంటమ్ జాతికి చెందిన కోడి గోధుమ-నలుపు రంగులో ఉంటుంది. 2010 నుంచి ఓ ఇంట్లో ఉంటోంది. వృద్ధాప్యంలో తన కళ్ళు కనిపించకపోయినా, గెర్టీ తన రోజువారీ అలవాట్లను అస్సలు మానలేదు. తన ఆహారాన్ని కొద్ది మొత్తంలో  తిని  విశ్రాంతి తీసుకుంటుంది.

4 / 5

గెర్టీ కోడి 15 ఏళ్ళు బతికి ఉండటంతో నిపుణులను షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా పెంపుడు పక్షులు, జంతువులు అత్యధిక దీర్ఘాయువు కేసులు అరుదుగా కనిపిస్తాయి. ఇది  నాటు కోడి  కంటే చిన్నగా ఉంటుంది. ఇంకా పరిశోధనల్లో కొన్ని విషయాలు బయటకు రానున్నాయని తెలిపారు.

5 / 5
Follow Us
వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్.. 2028 టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?

థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో..

చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి

పడుకోగానే నిద్ర పట్టడం లేదా? మిలిటరీ స్లీప్ మెథడ్‌ గురించి తెలుసా

అఖిల్ 'లెనిన్' సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా?

1605 రోజుల తర్వాత టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!

గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

మళ్లీ రాజుకున్న మంటలు.. ఇరాన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి అమెరికా

మటన్‌లోకి బగారా రైస్..ఎలా వండితే ముక్కతో పాటు రుచిగా ఉంటుందంటే?