AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర‌ణ్ వీర్ సింగ్ మొద‌టి ఆడిష‌న్ వీడియో..సోష‌ల్ మీడియాలో వైర‌ల్..

ర‌ణ్ వీర్ సింగ్..ప్రజంట్ బాలీవుడ్ లో టాప్ స్టార్. త‌న కెరీర్ ను ఎంతో క‌ష్ట‌ప‌డి బిల్డ్ చేసుకున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుత‌ ముంబైలోని సింధీ ఫ్యామిలీలో జ‌న్మించిన ర‌ణ్ వీర్ సింగ్ ..తొలుత స‌హాయ ద‌ర్శకుడిగా ప‌నిచేశారు.

ర‌ణ్ వీర్ సింగ్ మొద‌టి ఆడిష‌న్ వీడియో..సోష‌ల్ మీడియాలో వైర‌ల్..
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2020 | 8:57 PM

Share

ర‌ణ్ వీర్ సింగ్..ప్రజంట్ బాలీవుడ్ లో టాప్ స్టార్. త‌న కెరీర్ ను ఎంతో క‌ష్ట‌ప‌డి బిల్డ్ చేసుకున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుత‌ ముంబైలోని సింధీ ఫ్యామిలీలో జ‌న్మించిన ర‌ణ్ వీర్ సింగ్ ..తొలుత స‌హాయ ద‌ర్శకుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత యాక్ట‌ర్ అవ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో..ఫోటోలు చేత‌బ‌ట్టి ప్ర‌తి మూవీ ఆఫీస్ గ‌డ‌ప తొక్కేవాడు. అక్క‌డ వాళ్లు అడిగిన విధంగా ఆడిష‌న్స్ ఇచ్చేవాడు. మొద‌ట చిన్న‌, చిన్న పాత్ర‌ల కోసం అత‌డికి ఫోన్లు వ‌చ్చేవి. దీంతో అయోమ‌యంలో ప‌డ్డాడు. తాను చేస్తున్న ప‌ని స‌రైన‌దేనా..? కాదా అని దిగులు చెందాడు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించాడు.

2010లో ర‌ణ్ వీర్ ద‌శ తిరిగింది. ఫ్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ య‌శ్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ హెడ్ శ‌నూ శ‌ర్మ నుంచి ఆడిష‌న్స్ కు రావాలంటూ కాల్ వ‌చ్చింది. వెడ్డింగ్ ప్లానింగ్ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ మూవీ బ్యాండ్ బాజా భార‌త్ లో లీడ్ రోల్ కోసం ర‌ణ్ వీర్ ఆడిష‌న్స్ ఇచ్చాడు. ఆ స‌మ‌యంలో వైట్ టీ ష‌ర్ట్ వేసుకున్న ర‌ణ్ వీర్ సింగ్ ఓ డైలాగ్ చెప్పి ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ త్రోబ్యాక్ వీడియో  నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Follow Us
12 రాశులవారికి సోమవారం రాశిఫలాలు
12 రాశులవారికి సోమవారం రాశిఫలాలు
హైదరాబాద్‌లో డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం.. ట్రాయ్ నివేదిక
హైదరాబాద్‌లో డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం.. ట్రాయ్ నివేదిక
నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే నిజంగా డేంజరా..?
నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే నిజంగా డేంజరా..?
బైక్‌పై పడిపోతున్నోడికి సహాయం చేశాడు.. ఆ తర్వాత దిమ్మతిరిగే సీన్
బైక్‌పై పడిపోతున్నోడికి సహాయం చేశాడు.. ఆ తర్వాత దిమ్మతిరిగే సీన్
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే