Virata Parvam: వరంగల్ వేదికగా విరాటపర్వం ఆత్మీయ వేడుక.. ఎప్పుడంటే

దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Virata Parvam: వరంగల్ వేదికగా విరాటపర్వం ఆత్మీయ వేడుక.. ఎప్పుడంటే
Virata Parvam
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2022 | 1:24 PM

దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం(Virata Parvam). వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రానా మరోసారి పవర్ ఫుల్ పాత్రతో ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి భావజాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా కనిపించనున్నాడు. సాయిపల్లవితో పాటు ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ విరాట పర్వం.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కర్నూల్ లో జరిగింది. వర్షం కారణంగా అనుకున్నంతగా ఈ కార్యక్రమం జరగలేదు. ఇక ఇప్పుడు విరాట పర్వం టీమ్ ప్రేక్షకులను కలవనున్నారు. వరంగల్ వేదికగా విరాట పర్వం చిత్రబృందంతో ఆత్మీయ వేడుక ను నిర్వహించనున్నారు. జూన్ 12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విరాట పర్వం సినిమా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!