Ramesh Babu: తనయుడు భౌతికకాయం వద్ద కృష్ణ కన్నీరు.. మరోవైపు అన్న చివరి చూపుకు మహేష్ దూరం.. చూపరులను కంట తడిపెట్టుస్తున్న వైనం..

Ramesh Babu-Krishna: ఏతండ్రికైనా తన కళ్ళముందే కొడుకును విగతజీవిగా చూడడం అత్యంత కష్టమైన విషయం. తన కళ్ల ముందే.. విగతజీవిగా పడివున్న కొడుకు రమేష్ బాబుని చూసి..

Ramesh Babu: తనయుడు భౌతికకాయం వద్ద కృష్ణ కన్నీరు.. మరోవైపు అన్న చివరి చూపుకు మహేష్ దూరం.. చూపరులను కంట తడిపెట్టుస్తున్న వైనం..
Ramesh Babu Krishna
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2022 | 12:50 PM

Ramesh Babu-Krishna: ఏతండ్రికైనా తన కళ్ళముందే కొడుకును విగతజీవిగా చూడడం అత్యంత కష్టమైన విషయం. తన కళ్ల ముందే.. విగతజీవిగా పడివున్న కొడుకు రమేష్ బాబుని చూసి చలించిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. క‌న్నీళ్ల‌తో త‌న కొడుకు ర‌మేష్ బాబుకి నివాళుల‌ర్పించారు. నా  కంటే ముందే ఈ లోకాన్ని వీడిపోయావా బాబూ..! అంటూ…కృష్ణ కన్నీరు మున్నీరు అయ్యారు. వృధ్దాప్యంలో తనకీ శిక్షేంటని దేవున్ని నిందిస్తూనే మౌనంగా కొడుకు భౌతిక ఖాయం పక్కనే కూర్చిండి పోయారు సూపర్ స్టార్ కృష్ణ.  కృష్ణ పరిస్థితిని చూసిన చూపరులకు కన్నీరు పెట్టిస్తోంది.

ర‌మేష్ బాబు మృతితో టాలీవుడ్ శోక‌సంద్రంలో మునిగిపోయింది. ప‌ద్మాల‌య స్టూడియోస్ కి ర‌మేష్ బాబు భౌతిక‌కాయాన్ని త‌ర‌లించారు.  ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరుగనున్నాయి.  అభిమానుల సందర్శనార్ధం కుటుంబ సభ్యులు రమేష్ భౌతిక కాయాన్ని తరలించారు. పద్మాలయ స్టూడియోకు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సీని ప్రముఖులు చేరుకుంటున్నారు.  రమేష్‌ బాబు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్‌ బాబు శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే రమేష్ తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన నేపథ్యంలో అన్న అంత్యక్రియలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read:  డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. దిగుమతిపై నిషేధం విధించిన చైనా.. సూపర్ మార్కెట్లు బంద్

రమేష్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేసిన చిరు, చంద్రబాబు.. తదితరులు.. మరోవైపు అంతిమయాత్రకు ఏర్పాట్లు..

ఊబకాయం నియంత్రణ కోసం.. ఈ ఐదు అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి..

డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. భారీగా పెరగనున్న బంగారం ధర..

అయ్యో దేవుడా.. ఆ తల్లికి ఎందుకంత శిక్ష వేశావ్..? మాటలకందని విషాదం

ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఆ గ్రామంలో మందుబాబులకు నో ఎంట్రీ.. చుక్క వేస్తే..

మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!

ప్రజలు ఏం చెప్తే అదే చేయాలి.. అధికారులకు ఏపీ సీఎం సంచలన ఆదేశాలు

బుమ్రా బంతి పడితే వణికిపోయే బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా..?

స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారిన రాజ్ గ్యాంగ్.. నవ్వులే నవ్వులు..
స్టెల్లాకు అసిస్టెంట్స్‌గా మారిన రాజ్ గ్యాంగ్.. నవ్వులే నవ్వులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!

ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం

హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన

26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..