AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Prabha : నా పేరు చెప్పుకొని వాళ్లు సంపాదిస్తున్నారు.. రమాప్రభ ఆసక్తికర కామెంట్స్

తాజాగా ఆమె తన పై వస్తున్న రూమర్స్ పై విచారం వ్యక్తం చేశారు. సినిమాలకు దూరం ఉన్నా.. తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు రమాప్రభ. ప్రస్తుతం చెన్నై లో ఉంటున్న ఆమె తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు.

Rama Prabha : నా పేరు చెప్పుకొని వాళ్లు సంపాదిస్తున్నారు.. రమాప్రభ ఆసక్తికర కామెంట్స్
Rama Prabha
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2023 | 11:11 AM

Share

అలనాటి నటి రమాప్రభ ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. వయసు మీద పడటంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమె తన పై వస్తున్న రూమర్స్ పై విచారం వ్యక్తం చేశారు. సినిమాలకు దూరం ఉన్నా.. తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు రమాప్రభ. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలు గ్యాప్ ఇచ్చాను. దాదాపు మూడు నెలల నుంచి చిన్న టూర్ వెళ్ళొచ్చా.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, షిరిడీ వెళ్లి వచ్చాను అని తెలిపారు. కొద్దిరోజులుగా తన పై వస్తున్న వార్తలు చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది.. ఒక్కోసారి నవ్వు వస్తుంది.. ఒక్కోసారి బాధగా ఉంటుంది అని తెలిపారు రమాప్రభ.

చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉంది. నా ఇంట్లో చాలామంది ఉన్నారు. నాకు స్టార్ హీరోలు డబ్బు సాయం చేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు ఆమె. సూపర్ స్టార్ రజినీకాంత్ రమాప్రభకు ఆర్ధిక సాయం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

నాకు ఎవ్వరూ సాయం చేయాల్సిన అవసరం లేదు. నేను 13 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నా.. ఇప్పుడు నా గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ మిగతావాళ్ళు సంపాదిస్తున్నారు అని అన్నారు. ఈ మధ్య ఏదో ఒకరకంగా పాపులర్‌ అవుతున్నా. ఒకటీ రెండు సంఘటనలు నా గురించే ఉన్నాయి. అందుకే మాట్లాడాల్సి వచ్చింది అని అన్నారు.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్