స్టైలీష్‌గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. యూత్‌లో భారీ క్రేజ్..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీలకు అభిమానులకు వారధిగా ఇంటర్నెట్
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీలకు అభిమానులకు వారధిగా ఇంటర్నెట్ పనిచేస్తుందనడంలో సందేహం లేదు. సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇక ఫ్యా్న్స్ సైతం తమ అభిమాన హీరోహీరోయిన్ గురించి తెలుసుకోవడానికి తెగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో నేరుగా తమ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రశ్నలను వారినే అడిగేస్తుంటారు. ఇక అభిమానుల కోరిక మేరకు గత కొద్ది రోజులుగా స్టార్స్ సైతం తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు.
అలా ఇప్పటికే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటో చూశారు కాదా.. చిన్నప్పుడే స్టైలీష్‌గా ఫోటోలకు ఫోజిలిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడే కాదండోయ్.. యూత్‌లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో. ఎవరో గుర్తుపట్టండి.
లవర్ బాయ్‌గానే కాకుండా.. మాస్ హీరోగానూ మెప్పించాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ హీరోలలో ఈ చిన్నోడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ బుడ్డోడు వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఎవరో గుర్తుపట్టారా ?
పైన ఫోటోలలో ఉన్న హీరో మరెవరో కాదండి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇప్పుడు రామ్ పోతినేనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు..
View this post on Instagram
Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…