AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ‘హ్యాపీ ఎనిమీస్ డే ‘అంటూ రచలేపిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న వర్మ ట్వీట్..

ప్రపంచంలో ఏదీ ఆశించకుండా దక్కేది ఒక్క స్నేహమే.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ స్నేహం చేయని మనిషి ఉండరు.

Ram Gopal Varma: 'హ్యాపీ ఎనిమీస్ డే 'అంటూ రచలేపిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న వర్మ ట్వీట్..
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2021 | 1:42 PM

Share

Ram Gopal Varma: ప్రపంచంలో ఏదీ ఆశించనిది స్నేహమే. భూమి మీద ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ.. స్నేహం చేయని వారంటూ ఉండరు. కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఈ స్నేహభావం ఉంటుంది. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సం సందర్భంగా.. అందరు తమ నేస్తాలకు విషెస్ తెలుపుకుంటున్నారు. అయితే వివాదాల వర్మ మాత్రం వెరైటీగా స్పందించారు. ఏ విషయమైన సంచలనం చేయనిదే నిద్రపోని వర్మ.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ ఎనిమీస్ డే’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే, స్నేహితులు ఎలా ఉంటారన్న విష‌యంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుతాడు’ అని రామ్ గోపాల్ వ‌ర్మ‌ రాసుకొచ్చాడు. ఇప్పుడు వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది. వర్మ ట్వీట్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరి కొంతమంది వాస్తవమే అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక వర్మ ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్దమగా ఉన్నారు. దాదాపు డజన్ కు పైగా సిరీస్ లను ఓ అరడజను సినిమాలను లైన్ లో పెట్టి ఉంచారు వర్మ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ