RGV: మ‌రో హారర్‌ మూవీ చేయ‌నున్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.. అగ్ర హీరోతో భ‌య‌పెట్టించ‌నున్న వ‌ర్మ‌..

RGV: సంచ‌ల‌నానికి మారు పేరు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. వ‌ర్మ ఎక్క‌డ ఉంటే అక్క‌డ కాంట్ర‌వ‌ర్సీ ఉంటుంది. ఏ అంశాన్నైనా త‌న‌కు అనుకూలంగా మార్చుకునే వ‌ర్మ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. సినిమాల‌కంటే త‌న...

RGV: మ‌రో హారర్‌ మూవీ చేయ‌నున్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.. అగ్ర హీరోతో భ‌య‌పెట్టించ‌నున్న వ‌ర్మ‌..
Rgv Next Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 25, 2021 | 9:30 PM

RGV: సంచ‌ల‌నానికి మారు పేరు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. వ‌ర్మ ఎక్క‌డ ఉంటే అక్క‌డ కాంట్ర‌వ‌ర్సీ ఉంటుంది. ఏ అంశాన్నైనా త‌న‌కు అనుకూలంగా మార్చుకునే వ‌ర్మ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. సినిమాల‌కంటే త‌న ఇంట‌ర్వ్యూలు, అందులో చేసే వ్యాఖ్య‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తారు వ‌ర్మ‌. ఇదిలా ఉంటే గ‌త కొన్ని రోజులు చిన్న చిన్న సినిమాలు చేస్తూ వ‌స్తోన్న వ‌ర్మ తాజాగా బ‌డా హీరోతో చేతులు క‌ల‌ప‌నున్న‌ట్లు తెలిపారు. అందులోనూ వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా టీవీ9లో జ‌రిగిన బిగ్ న్యూస్ బిగ్ డిబెట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వ‌ర్మ త‌న త‌దుప‌రి చిత్రంపై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర్మ త‌న తదుప‌రి చిత్రాన్ని బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో తీయ‌నున్న‌ట్లు తెలిపిన వ‌ర్మ‌.. ఈ సినిమాను హ‌ర‌ర్‌ క‌థాంశంతో తీయనున్న‌ట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలోనే తీయ‌నున్న‌ట్లు వ‌ర్మ స్ప‌ష్టం చేశారు. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించే ఆలోచ‌న ఏమైనా ఉందా.? అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన వ‌ర్మ‌.. ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

Also Read: Megastar Chiranjeevi: నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్ ఎక్కేశారు.. ఆయ‌న‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఓ లెక్కా..?

Regina Cassandra: ఫేట్ మార‌డంలేద‌ని రూటు మార్చిన రెజీనా.. ఇప్పుడైనా ల‌క్ క‌లిసొస్తుందా..

Prabhas Adipurush : ‘ఆదిపురుష్‌’ లో హనుమంతుడిగా దేవదత్..? సోషల్‌ మీడియాలో వైరల్‌

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి