AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra: ఫేట్ మార‌డంలేద‌ని రూటు మార్చిన రెజీనా.. ఇప్పుడైనా ల‌క్ క‌లిసొస్తుందా..

కొత్తకొత్త అవతారాలతో కొందరు.. డౌన్‌ టు ఎర్త్ క్యారెక్టర్లతో మరికొందరు.. రూటేదైనా ఎక్స్‌పరిమెంట్స్‌తో ఆడియన్స్‌కి దగ్గరవ్వాలన్నదే వాళ్లందరి ప్లాన్. ఇలా ప్రయోగాల

Regina Cassandra: ఫేట్ మార‌డంలేద‌ని రూటు మార్చిన రెజీనా.. ఇప్పుడైనా ల‌క్ క‌లిసొస్తుందా..
regina-cassandra
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2021 | 8:36 PM

Share

కొత్తకొత్త అవతారాలతో కొందరు.. డౌన్‌ టు ఎర్త్ క్యారెక్టర్లతో మరికొందరు.. రూటేదైనా ఎక్స్‌పరిమెంట్స్‌తో ఆడియన్స్‌కి దగ్గరవ్వాలన్నదే వాళ్లందరి ప్లాన్. ఇలా ప్రయోగాల బాట పట్టేస్తున్న హీరోయిన్ల జాబితాలో నయా ఎంట్రీ అయ్యారు రెజీనా కసాండ్రా. పదిహేనేళ్ల నుంచి మంచి కాంపిటిటివ్ స్పిరిట్‌తో ఫైట్ చేస్తున్నా.. ఫస్ట్ బెంచ్‌కి చేరుకోలేకపోయారు రెజీనా కసాండ్రా. గత కొంతకాలంగా రూట్‌ మార్చేశారు. విశాల్‌ చక్రలో విల‌న్‌గా చేసిన రెజీనా .. ఇప్పుడు శూర్పణఖలోనూ సేమ్‌ ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతానికి నో గ్లామర్‌ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు రెజీనా. ఒక్క రెజీనా ఏంటి.. స్టార్‌ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లే.. అప్పుడప్పుడూ సైడ్ తీసుకుని నెగిటివిటీని ట్రై చేస్తున్నారు. శ్యామ్ సింగరాయ్‌ మూవీలో భద్రకాళి గెటప్‌లో కనిపించి ఇలా కూడా ఫిదా చేస్తా అంటున్నారు సాయిపల్లవి. ఈ మూవీలో రౌడీ బేబీ విలనిజం చూపిస్తారన్నది టాక్.

నారప్ప మూవీవో అగ్రెసివ్ విలేజ్ విమెన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు ప్రియమణి. అల్ట్రా మోడర్న్‌ గాళ్‌గానే పరిచయమున్న హెబ్బా పటేల్… ఓదెల రైల్వేస్టేషన్‌ మూవీలో అచ్చమైన గ్రామీణ మహిళగా కనిపిస్తారు. అటు… రకుల్‌కి గొర్రెల కాపరి గెటప్ వేసి కొత్తగా చూపించబోతున్నారు క్రిష్. ఇలా.. గ్లామర్‌కి సెలవు పెట్టి… థింక్ డిఫరెంట్‌.. డూ డిఫరెంట్ అంటున్నారు మన స్టార్ మహిళలు. ఇటీవ‌ల క్రాక్ లో విల‌న్ పాత్ర‌లో అద‌గొట్టిన వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ ఎంతో మందికి మంచి బాట చూపారు అనుకోవ‌చ్చు. ఎంత‌లా అంటే ఏదైనా సినిమాలో ఆమె క‌నిపించ‌గానే విజిల్స్ వేసే అంత‌. హీరోయిన్‌గా మాత్ర‌మే కాదు.. సరైన పాత్ర ప‌డితే ఇంపాక్ట్ అలానే ఉంటుంది.

Also Read: ‘మా’ ఎన్నిక‌ల్లో ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రివైపు.. ఓ లుక్కేద్దాం ప‌దండి

ఈమెను 90స్ హీరోయిన్ అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా..? రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్న న‌టి

Follow Us
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!