AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‏ను ఇలా కూడా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో.. ఏ విషయంపై ఎలా స్పందిస్తాడో

Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‏ను ఇలా కూడా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..
Ram Gopal Varma
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2021 | 4:40 PM

Share

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో.. ఏ విషయంపై ఎలా స్పందిస్తాడో ఊహించడం కష్టమే. తనకు నచ్చింది చేయడం.. మనసులోని మాటలను నిర్మాహ్మటంగా బయటపెట్టడం ఆర్జీవి స్టైల్. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా వర్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కొండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వరంగల్‏లోని కొండ మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. హనుమకొండలో ఆఖరి షెడ్యుల్ పూర్తైన తర్వాత చిత్రయూనిట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి కొండ దంపతులు కూడా పాల్గోన్నారు. అయితే ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గా కనిపించి సందడి చెశారు. నక్సలైట్ గెటప్‏లో ఉండి..తల్వార్ చేతపట్టి కేక్‍ను నరికేస్తూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read: Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

ఈ చిన్ని కృష్ణుడు.. ఇప్పుడు చిలిపి భామ.. కుర్రాళ్ళ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Follow Us
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!