Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి షూట్ చేసిన జక్కన్న.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట..

ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌ ట్రిపుల్ ఆర్ నుంచి రోజూ ఏదో న్యూస్‌ వైరల్ అవుతూనే ఉంది.. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది.

RRR Movie: ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి షూట్ చేసిన జక్కన్న.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2021 | 1:39 PM

RRR Movie: ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌ ఆర్ఆర్ఆర్ నుంచి రోజూ ఏదో న్యూస్‌ వైరల్ అవుతూనే ఉంది.. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ అఫీషియల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అవుతున్న వేళ… జనవరి 07న ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్‌ వైడ్ రిలీజ్‌ అవుతున్న వేళ.. మరో ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జక్కన్న భావోద్వేగాల మిలితంగా తీర్చిదిద్దుతున్నారు. ఇద్దరు సోదరుల దేశ భక్తిని.. ఆ భక్తికి తలొగ్గి బ్రిటీష్ వారితో చేసే వీరోచిత పోరాటాన్ని హృద్యంగా కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ పోరాట సన్నివేశాన్ని 30 నిమిషాల నిడివి ఉండేలా.. తీర్చిదిద్దారట జక్కన్న. ఆ సన్నివేశంలో పోరాడుతూ అజయ్‌ దేవ్‌గన్‌ ఆయన సతీమణి శ్రీయ మరణిస్తారట. అంతేకాదు ఈ సన్నివేశంతోనే చెర్రీ, తారక్‌ ఎదురుపడతారట. దీంతో ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి మరీ షూట్ చేశారట జక్కన్న. ఎలాంటి కట్స్‌ లేకుండా ఈ సీన్‌ను సినిమాలో అలాగే ఉంచబోతున్నరాట. ఇప్పుడిదే న్యూస్‌ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.  ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమా పైగా బాలీవుడ్ స్టార్ కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎలాంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న ‘అడవి తల్లి మాట’.. పాట

Anand Deverakonda: ఈ కుర్ర హీరో “హైవే” పై దూసుకెళ్లేనా.? హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ..

Pakka Commercial: మ్యాచో హీరో ఆశలన్నీ మారుతి సినిమా పైనే.. పక్కా కమర్షియల్.. పక్కా హిట్ కొట్టేనా..?

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌