Ram Charan : మెగా ఫ్యామిలీలో జాబ్ అంటే మామూలుగా ఉండదుగా..! చెర్రీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..?

Ram Charan : కరోనా వైరస్‌తో రెండు సంవత్సరాలుగా జనాలు ఎంత ఇబ్బందిపడుతున్నారో అందరికి తెలిసిందే. చాలామంది

Ram Charan : మెగా ఫ్యామిలీలో జాబ్ అంటే మామూలుగా ఉండదుగా..! చెర్రీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..?
Ram Charan Driver
Follow us
uppula Raju

|

Updated on: Jul 14, 2021 | 7:57 AM

Ram Charan : కరోనా వైరస్‌తో రెండు సంవత్సరాలుగా జనాలు ఎంత ఇబ్బందిపడుతున్నారో అందరికి తెలిసిందే. చాలామంది ఉద్యోగులు జాబులు పోగొట్టుకొని నిరుద్యోగులుగా మారారు. కంపెనీలు స్టాఫ్‌ని తగ్గించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులకు గిరాకీ లేకపోవడంతో రోజు గడవడమే గగనంగా మారింది. సెకండ్ వేవ్ తర్వాత కొంత ఉపశమనం దొరికినా వేతన జీవులు చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. ఇలాంటి పరిస్థితులలో సెలబ్రిటీలు, సినీ నటుల దగ్గర పనిచేసే స్టాఫ్‌కి మాత్రం కరోనా ఎఫెక్ట్ నుంచి మినహాయింపు దొరికింది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.

ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ గురించే.. ఈ కుటుంబంలో ఉద్యోగం దొరికిందంటే ఇక వారి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కరోనా టైంలో కూడా అందరిని సొంతవారిలా చూసుకున్నారు. పండుగలకు, పబ్బాలకు బోనస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. వారి దగ్గర పనిచేసే వారందరికి మంచి జీతాలు చెల్లిస్తారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రైవర్ జీతం సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. నెలకు రూ.45 వేలకు పైగా ఇస్తాడని తెలిసింది.

ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఇచ్చే జీతం చెల్లిస్తున్నాడంటే చెర్రీ తన దగ్గర పనిచేసే వాళ్లను ఎలా చూసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చరణ్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. ఇక మెగాస్టార్ ఆచార్య పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి.

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.. విచారణకు ఆదేశించిన సర్కార్.. అతడిపై పోలీసుల ఫోకస్

LifeStyle: షెడ్యూల్ సమయం కంటే ఒక గంట ముందు నిద్ర నుంచి మేల్కోవడం ఒత్తిడి నుంచి రక్షిస్తుంది

థియేటర్స్ కు దారివ్వని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. దృశ్యం2 టీమ్ కూడా ఓటీటీకి ఓకే చెప్పనున్నారా..?

షూటింగ్ షురూ చేసిన నాగ శౌర్య.. అందమైన ఫోటోను షేర్ చేసిన చిత్రయూనిట్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!