AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Remuneration: ‘ఆర్ఆర్ఆర్’ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

RRR Remuneration: 'ఆర్ఆర్ఆర్' యాక్టర్స్ రెమ్యునరేషన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Rrr
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2022 | 7:26 AM

Share

RRR Remuneration: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. . తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌ల హక్కులను స్టార్‌ ఇండియా దక్కించుకుంది. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ మూవీ కోసం దాదాపు మూడేళ్లు కేటాయించారు. ఈ సినిమాకోసం ఇద్దరు హీరోల్లో ఒక్కో హీరో అందుకున్న పారితోషికం 45 కోట్లు రెమ్యునరేషన్ అనుకుంటున్నారని టాక్. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందుకు గానే ఆయనకు 25 కోట్లు అందజేశారట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది. ఇందుకోసం ఆమెకు రెమ్యునరేషన్ కింద 9 కోట్లు ఇచ్చారట. అలాగే రాజమౌళి రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటాని తీసుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Shamna Kasim: అదిరే అందాలతో ఫిదా చేసిన పూర్ణ.. వావ్ అనాల్సిందే

Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!