RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్.. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న జక్కన్న..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్..  ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న జక్కన్న..
Rrr
Follow us

|

Updated on: Oct 09, 2021 | 7:43 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇద్దరూ స్టార్ హీరోలతో.. జక్కన్న చేస్తున్న సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జక్కన్న భారీ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం… రౌద్రం రణం రుధిరం సినిమా ప్రమోషన్స్‏లో జక్కన్న కొత్త పుంతలు పూయిస్తున్నాడట. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్ వేగవంతం చేయాలని భావిస్తున్నారట. అయితే అన్ని సినిమాల మాదిరిగానే కాకుండా.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ అన్ని భాషల్ని కవర్ అయ్యేలా చేస్తూ ప్రచారం చేయాలని భావిస్తున్నారట. అంటే.. అక్కడి స్థానిక భాషల్లోనే చిత్రబృందం ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అంటే అక్కడి స్థానిక భాషను చిత్రయూనిట్ నేర్చుకుని.. ప్రచారం నిర్వహించాలన్న మాట. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్.. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ ప్రక్రియను పూర్తిచేశాడట. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ సైతం తమ డబ్బింగ్ ప్రక్రియను పూర్తిచేశారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Also Read: MAA Elections 2021: అసలైన సిని’మా’ అప్పుడే.. మా ఎన్నికల తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమలో అసలేం జరగబోతుంది..

Viral Photo: ఈ ఫోటోలో కెమెరావైపు చూస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కళ్లలో కనిపిస్తున్న ఆ ధైర్యమే ఆమె మారు పేరు.

Rashmika Mandanna Photos: ఓరచూపుతో కవ్విస్తున్న కన్నడ సోయగం.. ఎక్స్‏ప్రెషన్ క్వీన్ రష్మిక మందన్న ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!