AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు అందరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇన్‌స్టా లైవ్‌లు, సినిమా అప్‌డేట్స్, ఫోటో గ్యాలరీలంటూ..

Viral Photo: ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది!
Tollywood
Ravi Kiran
|

Updated on: Feb 28, 2022 | 11:04 AM

Share

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు అందరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇన్‌స్టా లైవ్‌లు, సినిమా అప్‌డేట్స్, ఫోటో గ్యాలరీలంటూ అభిమానులతో తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ‘త్రోబ్యాక్ థర్స్‌డే’, ‘చైల్డ్‌హుడ్ పిక్స్’ ట్రెండ్ నెట్టింట కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో సాయి పల్లవి, కీర్తి సురేష్, అనుష్క మొదలగు స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ స్టార్ హీరోయిన్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ దాగుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పాట పాడుతున్న ఆ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో తొలి సినిమా నుంచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. యువ హీరోల ప్రక్కన ఆడిపడింది. ఇటీవల ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. తొలుత గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అందాలతో కుర్రాళ్ల మతిపోగోడుతోంది. ఆమెవరో గుర్తుపట్టారా.? ఎవరో కాదు బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా.

కాగా, రాశిఖన్నా ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’, ‘తిరుచిత్రంబలం’, ‘సర్దార్’, ‘యోదా’ ‘మేథావి’,’ సైతాన్ కా బచ్చా’ అనే సినిమాలతో పాటు ‘రుద్రా’, మరో వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

Also Read: Viral Video: డేగా.. మజాకా.. నక్కను ఎలా వేటాడిందో చూస్తే షాకవ్వాల్సిందే!

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..