Pushpa collection: ఏంది బన్నీ ఇది.. ‘పుష్ప’ కలెక్షన్స్‌తో పిచ్చెక్కిస్తున్నావ్‌గా
‘పుష్ప ది రైజ్’ ఈ సినిమా బన్నీ పడ్డ కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంది. సుక్కు టేకింగ్, బన్నీ యాక్టింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అంచనాలకు మించి వసూళ్లను రాబడుతుంది పుష్ప.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
