Naga Shaurya and Puri Jagannadh : మరో యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలు ఆడే అనే సినిమాతో ఈ యంగ్ హీరో పరిచయం అయ్యాడు. హిట్లు పహ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కుర్రహీరో.

Naga Shaurya and Puri Jagannadh : మరో యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2021 | 12:27 PM

Naga Shaurya  టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలు ఆడే అనే సినిమాతో ఈ యంగ్ హీరో పరిచయం అయ్యాడు. హిట్లు ఫ్లాప్లతో  సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కుర్రహీరో. ప్రస్తుత శౌర్య సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో  ‘ల‌క్ష్య’ అనే సినిమా చేస్తున్నాడు. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. అయితే ఈ యంగ్ హీరో త్వరలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పూరి ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు పూరి. నిజానికి  నందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ సినిమా ఉండాలి. ఈ ఇద్దరు కలిసి పైసా వసూల్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత బాలయ్యతో మరో సినిమా చేస్తా అని చెప్పాడు పూరి. ఈ సినిమా రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అటు బాలయ్య కూడా బోయపాటి సినిమా తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడు. దాంతో ఈ గ్యాప్ లో నాగశౌర్యతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde : దళపతి సినిమాలో బుట్టబొమ్మ.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన బ్యూటీ.. ఏకంగా

సోదరాతో స్టెప్పులెసిన యాంకరమ్మ.. గ్యాంగ్ లీడర్ పాటకు డ్యాన్స్ చేసిన లాస్య.. కుమార్ సాయి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!