A1 Express Movie Twitter Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ1 ఎక్స్‌‌‌‌ప్రెస్.. హాకీ ఆటగాడిగా ఆకట్టుకున్న సందీప్ కిషన్

యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం సంపాదించుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో మర్చి 5న ఏ1 ఎక్స్ ప్రెస్..

A1 Express Movie Twitter Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ1 ఎక్స్‌‌‌‌ప్రెస్.. హాకీ ఆటగాడిగా ఆకట్టుకున్న సందీప్ కిషన్
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2021 | 12:25 PM

A1 Express Movie : యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం సంపాదించుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో మార్చి 5న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ ఫ్లాప్ ను అందుకున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్ త్వరలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన  ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా శుక్రవారం(మార్చి 5న )ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమా ఎలా ఉందంటే.. హాకీ కి చెందిన ప్లేగ్రౌండ్ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథంతా.. ఆ గ్రౌండ్ ను కాపడుకునేందుకు ప్రయత్నించే ఓ కోచ్ ఆ కోచ్ కు  ఓ హాకీ ఆటగాడు సాయపడుతుంటాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా నటించాడు. అయితే హాకీ నుంచి సందీప్ నిషేదించబడాతాడు. సందీప్ ను ఎందుకు నిషేదించారు. మళ్లితిరిగి హాకీ ఆడతాడా అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది. హీరో హీరోయిన్లు ఎలా నటించారు అనే దానిపై కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nenjam Marappathillai : నాలుగేళ్లుగా నలుగుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది..

Naga Shaurya and Puri Jagannadh : మరో యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో