AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ నయా పాన్ ఇండియా మూవీ కూడా రెండు భాగాలుగా రానుందా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసిన..

Prabhas: ప్రభాస్ నయా పాన్ ఇండియా మూవీ కూడా రెండు భాగాలుగా రానుందా..
Prabhas
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 31, 2022 | 7:00 AM

Share

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కేజీఎఫ్2 సినిమా చేస్తున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తయ్యింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

కేజీఎఫ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. దాంతో ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకురావాలని చూస్తున్నారట. ..`సలార్` యాక్షన్ కంటెంట్ ని ఆధారంగా చేసుకుని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని.. రెండవ భాగం 2023 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని  జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే `సలార్` షూటింగ్ 60 శాతం పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్, అలాగే నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Athulya Ravi: అందంతో అదరగొడుతున్న ‘అతుల్య రవి’.. ముగ్ధులవుతున్న కుర్రకారు.. (ఫొటోస్)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్