Mangalavaaram: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి మంగళవారం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
తొలి సినిమాతోనే నటనతోనూ అందాలతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఇక పాయల్ అందానికి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఏ బ్యూటీ పేరు మారుమ్రోగింది. ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది పాయల్. వెంకటేష్ వెంకీ మామ, రవితేజ డిస్కో రాజా సినిమాలో నటించింది.

పాయల్ రాజ్ పుత్ చాలా కాలం తరవాత మంగళవారం సినిమాతో హిట్ అందుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనతోనూ అందాలతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఇక పాయల్ అందానికి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఏ బ్యూటీ పేరు మారుమ్రోగింది. ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది పాయల్. వెంకటేష్ వెంకీ మామ, రవితేజ డిస్కో రాజా సినిమాలో నటించింది. కానీ సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి నటించి హిట్ అందుకుంది.
మంగళవారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది పాయల్. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది పాయల్. పాయల్ అందాలతో మరోసారి ఆకట్టుకుంది. మంగళవారం సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.
మంగళవారం సినిమా థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులందరూ ఇప్పుడు ఓటీటీలో సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఊటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. మంగళవారం సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు డిస్ని మంగళవారం సినిమాను రైట్స్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక మంగళవారం సినిమా డిసెంబర్ 26న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.