Akira Nandan: ఇదెక్కడి మాస్ రా మావ..! పూరిజగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా అకీరా..?

టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసింది. కాగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘనవిజయం సాధించింది. పవన్ కళ్యాణ్ విజయంతో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ విజయం సాధించిన తర్వాతఅయన కొడుకు అకీరానందన్ తోనే ఎక్కువ కనిపిస్తున్నారు.

Akira Nandan: ఇదెక్కడి మాస్ రా మావ..! పూరిజగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా అకీరా..?
Akira Nandan
Follow us

|

Updated on: Jun 08, 2024 | 8:23 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు పిఠాపురం ఎమ్మెల్యే కూడా.. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసింది. కాగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘనవిజయం సాధించింది. పవన్ కళ్యాణ్ విజయంతో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ విజయం సాధించిన తర్వాతఅయన కొడుకు అకీరానందన్ తోనే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కొడుకును తీసుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. దాంతో అకీరా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మొన్నటివరకూ అకీరా ఫొటోలో సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. తల్లి రేణు దేశాయ్ అకీరా ఫోటోలు పెద్దగా షేర్ చేయరు. ఒకవేళ అకీరా ఫోటోలు షేర్ చేసినా అతని మొఖం కనిపించకుండా.. లేదా బ్లర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉండేవారు రేణు దేశాయ్. దాంతో అకిరా లుక్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూశారు. ఒక్క ఫొటోలో దొరికిన కూడా దాని తెగ వైరల్ చేసే వారు. ఇక ఇప్పుడు అకీరా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. కానీ అకీరాకు హీరో అవ్వాలని లేదు.. అతని ఇంట్రెస్ట్ వేరు అని పలుసార్లు తల్లి రేణు దేశాయ్ తెలిపారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నారు. అకీరా లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఏమున్నాడ్రా ..! అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అకీరా సినిమాల్లోకి వస్తే పెద్ద స్టార్ అవుతాడు అని అంటున్నారు. అలాగే టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో అకీరా హీరోగా ఒక్క సినిమా పడితే.. పూనకాలే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను పరిచయం చేసింది పూరీజగన్నాథే అలాగే పవన్ తనయుడిని కూడా పూరీనే పరిచయం చేస్తే చూడాలని ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.. ఒకవేళ ఇదే నిజమైతే రచ్చ రచ్చే

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి..
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్