దళపతి విజయ్‏తో ఉన్న ఈ హీరోయిన్‏ను గుర్తు పట్టారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Vijay Thalapathi: తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి చెందిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు.

దళపతి విజయ్‏తో ఉన్న ఈ హీరోయిన్‏ను గుర్తు పట్టారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
Vijay Thalapathi
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Apr 02, 2021 | 5:26 PM

Vijay Thalapathi: తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి చెందిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు.. ఏ సినిమాలో వీరిద్దరు కలిసి చేసారు. అసలు వీరిద్దరు ఎప్పుడు ఫోటో దిగారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగు తమిళంలో సినిమాల్లో హీరోయిన్‏గా నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది.

ఇదిలా ఉంటే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్నది అందాల భామ నివేదా థామస్. 2008లో విడుదలైన కురువి అనే తమిళ సినిమాలోనిది ఆ ఫోటో. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా రెడ్ జెయింట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన ఫస్ట్ సినిమా ఇది. అయితే ఈ ఫోటో వెనక చాలా పెద్ద స్టోరీ ఉందట. తమిళంలో విజయ్, త్రిష జంటగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా ‘గిల్లి’. ఆ సినిమా చూసి ఫ్యాన్ గా మారిపోయిన ఉదయనిధి.. మళ్లీ అదే పెయిర్ అదే డైరెక్టర్ తో సినిమా తీయాలనీ భావించి ‘కురివి’ సినిమా నిర్మించాడు. ఇక ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ సాధించింది. ఇందులో నివేదా విజయ్ చెల్లిగా నటించింది. అప్పుడు తన వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు. నిజానికి బాలనటిగా ఉన్న నివేదా చాలా సినిమాల్లో నటించింది. ఈ సినిమా తెలుగులో దోపిడి పేరుతో నివేదా డబ్ వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ 2014లో విజయ్ సినిమా జిల్లాలో నటించింది. నివేదా చివరిగా నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ నివేదా థామస్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Also Read: ఆ హీరోయిన్‏కు రెండు గుడ్‏న్యూస్‏లు.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున హీరోయిన్..

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

జాను కోసం అప్పుడే మూడు స్కూల్స్ మారాను… అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు.. సింగర్ యశస్వి…

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!