ఆ హీరోయిన్‏కు రెండు గుడ్‏న్యూస్‏లు.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున హీరోయిన్..

Dia Mirza: నాగార్జున వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా సోషల్ మీడియాలో తన అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తాను తల్లిని కాబోతున్నానంటూ..

ఆ హీరోయిన్‏కు రెండు గుడ్‏న్యూస్‏లు.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున హీరోయిన్..
Dia Mirza
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 02, 2021 | 2:51 PM

Dia Mirza: నాగార్జున వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా సోషల్ మీడియాలో తన అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తాను తల్లిని కాబోతున్నానంటూ.. ఓ ఫోటోను తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసింది. ఫిబ్రవరిలో ముంబైకి చెందిన బిజినెస్ మెన్ వైభవ్ రేఖీని పెళ్లి చేసుకున్న దియా మీర్జా.. ప్రస్తుతం మాల్దీదీవుల్లో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇదే సంయలో సూర్యాస్తమయంలో తన కడుపును అదుముకుంటూ.. తల్లి కాబోతున్నాను అంటూ షేర్ చేసింది. దీంతో దియాకు పలువురు బాలీవుడు సెలబ్రెటీలు అభినందనలు చెప్తున్నారు.

ఇదిలా ఉండే.. దియా తన మొదటి భర్త సాహిల్ సంఘాతో 11 సంవత్సరాల వివాహ బందానికి స్వస్తి చెప్పి 2019లో విడిపోయారు. అనంతరం ఫిబ్రవరి 15న ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమాలో నటించింది. ఏప్రిల్ 2న ఈ మూవీ ఘనంగా విడుదలైంది. దీంతో రెండు శుభవార్తలు దియా ఖాతాలోకి వచ్చాయి.  ఈరోజు విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాకు  పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది. దీనికి థమన్ సంగీతం అందించాడు. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు.

ట్వీట్..

Also Read: రిషబ్ పంత్‏తో రిలేషన్‏షిప్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. అసలు మ్యాటర్‏ను రివీల్ చేసిన..

పవన్‏తో నటించాలంటే ఇబ్బందిగా ఉండేది.. కోర్టు సీన్ తర్వాత వణికిపోయాను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!