ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రిలీజ్ అవుతున్న పవన్ సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరు మ్రోగుతుంది. ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫోటోలే కనిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.