AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సినిమాల్లో ఏ హీరోతో నాకు పోటీ లేదు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తాజాగా జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.."  అభిమానులు ఓజీ అంటే నాకు మోదీ లాగా వినిపించేది. ముందు కడుపు నిండే పనిచేద్దాం.. ఆ తర్వాత సినిమా. రోడ్లు, స్కూల్స్ బాగుచేసుకుందాం.. ఆ తర్వాతే వినోదాలు, విందులు. ప్రజలు, అభిమానులు సినిమాకు వెళ్లాలన్నా రోడ్లు బాగుండాలి.

Pawan Kalyan: సినిమాల్లో ఏ హీరోతో నాకు పోటీ లేదు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Oct 14, 2024 | 3:36 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. తాజాగా సినిమాల్లో నటించడంపై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ..”  అభిమానులు ఓజీ అంటే నాకు మోదీ లాగా వినిపించేది. ముందు కడుపు నిండే పనిచేద్దాం.. ఆ తర్వాత సినిమా. రోడ్లు, స్కూల్స్ బాగుచేసుకుందాం.. ఆ తర్వాతే వినోదాలు, విందులు. ప్రజలు, అభిమానులు సినిమాకు వెళ్లాలన్నా రోడ్లు బాగుండాలి. టికెట్ కొనుక్కోవలన్నా చేతిలో డబ్బులు ఉండాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ముందు బాధ్యత.. ఆ తర్వాత సినిమా అని అన్నారుపవన్

అలాగే పవన్ మాట్లాడుతూ..  సినిమాల్లో ఏ హీరోతో నాకు పోటీ లేదు.. ఇబ్బంది లేదు అని అన్నారు. హీరోలందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను.  మీ అభిమాన హీరోలకు జై కొట్టాలంటే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందుకే ఆర్థిక వ్యవస్థపై ముందు దృష్టి పెడదాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!