Pawan Kalyan: రష్యా నుంచి హైదరాబాద్‌లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ .. న్యూ లుక్‌‌కు ఫ్యాన్స్ ఫిదా..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు..

Pawan Kalyan: రష్యా నుంచి హైదరాబాద్‌లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ .. న్యూ లుక్‌‌కు ఫ్యాన్స్ ఫిదా..
Pawan Kalyan New Look
Follow us

|

Updated on: Jan 07, 2022 | 4:23 PM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  మరోవైపు హిస్టారికల్ మూవీ హరిహర మల్లు షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో గత నెలలో పవన్ కళ్యాణ్ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కోసం  రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. భార్య అన్నా లెజినోవా పిల్లలు రష్యాలో ఉండగా.. తిరిగి  పవన్ కళ్యాణ్ భారత్ కు వచ్చారు.

హైదరాబాద్ లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కొత్తగా స్మార్ట్ లుక్ తో దర్శనం ఇస్తున్నాడు. తమ అభిమాన నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బ్లాక్‌ అండ్‌ షేడ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో పవన్‌ అదిరిపోయాడు. పవన్ తాజాగా లుక్ సూపర్బ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో హరహర మల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి కూడా పవన్ ఒకే చెప్పాడు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు వరస సినిమాలతో  పవన్ కళ్యాణ్  2022 క్యాలెండర్ ఫుల్ బిజీ అన్నమాట.

Also Read:  పంజాబ్ ఘటన దురదృష్టకరం.. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యంపై పవన్ కామెంట్స్..

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!