AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్​ మ‌ర‌ణంతో కలత చెంది 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..!

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మ‌హ‌త్య ప‌లువురి మ‌న‌సుల‌ను మెలిపెడుతోంది. ఈ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ లోని నెపోటిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

సుశాంత్​ మ‌ర‌ణంతో కలత చెంది 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..!
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2020 | 7:28 PM

Share

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మ‌హ‌త్య ప‌లువురి మ‌న‌సుల‌ను మెలిపెడుతోంది. ఈ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ లోని నెపోటిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ప‌లువురు సున్నిత మ‌న‌స్కులు..సుశాంత్ మ‌ర‌ణంతో క‌ల‌త చెంది త‌నువు చాలిస్తున్నారు. తాజాగా బిహార్​కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు సుశాంత్ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. హీరో బలవన్మరణానికి పాల్ప‌డిన‌ట్టుగానే ఈ బాలుడూ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..గ‌త‌ వారం రోజులుగా సుశాంత్​ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన వార్త‌లు చూస్తూ ఆ బాలుడు టీవీకి అతుక్కుపోయాడని ఫ్యామిలీ మెంబ‌ర్స్ తెలిపారు. దీంతో తీవ్రంగా కలత చెంది శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు కోర‌డంతో పోస్టుమార్టం నిర్వహించలేదని అసిస్టెంట్​ పోలీస్​ సూపరిటెండెంట్​ సర్వేస్​ మిశ్రా పేర్కొన్నారు. పిల్ల‌ల్ని ఇటువంటి వార్త‌ల‌కు దూరంగా ఉంచాల‌ని ఆయ‌న కోరారు.

సుశాంత్​ మృతితో ఆవేద‌న చెందిన ఆయ‌న ఫ్యాన్స్ కొంద‌రు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బరౌలీకి చెందిన టెన్త్ విద్యార్థి, ఒడిశాలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్, అదే విధంగా అండమాన్​ నికోబార్​ దీవుల్లో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న‌ట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్ల‌డైంది.

విటమిన్-D లోపం ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? లోపాన్ని ఎలా పోగొట్టాలి
విటమిన్-D లోపం ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? లోపాన్ని ఎలా పోగొట్టాలి
వజ్రాన్ని పట్టేసిన కావ్యపాప.. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడే
వజ్రాన్ని పట్టేసిన కావ్యపాప.. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడే
డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే
డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే
టీమిండియాకు విలన్‌లుగా మారిన ఇద్దరు.. ఇట్టైతే పరువు పోయినట్టే?
టీమిండియాకు విలన్‌లుగా మారిన ఇద్దరు.. ఇట్టైతే పరువు పోయినట్టే?
రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్‌గా ‘ఎట్ హోమ్‌’..!
రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్‌గా ‘ఎట్ హోమ్‌’..!
కామనర్ కప్పు గెలిచాడు.. బిగ్ బాస్ విజేతగా కళ్యాణ్..
కామనర్ కప్పు గెలిచాడు.. బిగ్ బాస్ విజేతగా కళ్యాణ్..
గుండె ఆగిపోయే ఉత్కంఠ.. మెంటలెక్కించే ట్విస్టులు..
గుండె ఆగిపోయే ఉత్కంఠ.. మెంటలెక్కించే ట్విస్టులు..
ఆధార్ స్కామ్.. ఒక చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.. అదేంటంటే..
ఆధార్ స్కామ్.. ఒక చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.. అదేంటంటే..
బార్‌లో విచక్షణారహితంగా కాల్పులు.. 9 మంది మృతి!
బార్‌లో విచక్షణారహితంగా కాల్పులు.. 9 మంది మృతి!