AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: పెళ్లంటేనే ఓ ఫైనాన్సియల్ సెటప్.. మ్యారేజ్ గురించి నిత్యా ఏంటీ ఇలా అనేసిందేంటీ..

ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ది వండర్ ఉమెన్ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ అమ్మడు బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకుందని తెలియడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది నిత్యా.

Nithya Menen: పెళ్లంటేనే ఓ ఫైనాన్సియల్ సెటప్.. మ్యారేజ్ గురించి నిత్యా ఏంటీ ఇలా అనేసిందేంటీ..
Nithya Menen
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 5:26 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది హీరోయిన్ నిత్యా. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిత్యా.. అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ అలరిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడూ నెట్టింట హల్చల్ చేస్తుంటారు. ఇటీవల ప్రెగ్నెసీ టెస్ట్ కిట్ షేర్ చేసి షాకిచ్చిన నిత్యా.. గత రెండు రోజుల క్రితం ఏకండా బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసింది. దీంతో నిత్యాకు పెళ్లి ఎప్పుడూ జరిగింది ?.. అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే నిత్యా పోస్టుల వెనక మరో కథ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ది వండర్ ఉమెన్ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ అమ్మడు బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకుందని తెలియడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది నిత్యా.

ప్రస్తుతం ఆమె నటిస్తోన్న వండర్ ఉమెన్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నిత్యా గర్భవతిగా కనిపించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యాకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను పక్కా ట్రెడిషనల్ అమ్మాయిని. మన కల్చర్… సంప్రదాయాలని గౌరవిస్తాను. పెళ్లంటే ఒక సోషల్.. ఫైనాన్సియల్ సెటప్. అలాంటివాడితో పెళ్లి ముడిపడి ఉంది. నాకు అలాంటి సెటప్ కోసం అయితే పెళ్లి అవసరం లేదు. ఎవరైనా అబ్బాయి దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది నిత్యా.

ఇవి కూడా చదవండి

మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ నటుడితో నిత్యా పెళ్లి జరగబోతుందంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ రూమర్లపై సీరియస్ అయ్యింది నిత్యా.

Follow Us
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
ఢిల్లీని టార్గెట్ చేసిందెవరు? నిఘా వర్గాల నివేదిక ఏంటీ..?
ఢిల్లీని టార్గెట్ చేసిందెవరు? నిఘా వర్గాల నివేదిక ఏంటీ..?
అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి..
అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి..
‘జబర్దస్త్’లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
‘జబర్దస్త్’లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ 'గోంగూర సోయా కర్రీ'
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ 'గోంగూర సోయా కర్రీ'
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి..
హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి..
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' డబ్బులు జమ..
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' డబ్బులు జమ..
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌