AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gauri Khan: ఇంటి నేమ్ ప్లేట్‏ వజ్రాలతో రెడీ చేయడానికి అదే కారణమట.. అసలు విషయం చెప్పిన షారుఖ్ ఖాన్ భార్య..

ఇంటి గేట్‌కు వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌ ప్లేట్‌కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా.

Gauri Khan: ఇంటి నేమ్ ప్లేట్‏ వజ్రాలతో రెడీ చేయడానికి అదే కారణమట.. అసలు విషయం చెప్పిన షారుఖ్ ఖాన్ భార్య..
Gauri Khan
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 4:16 PM

Share

బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్. ముంబైలో ఉన్న అత్యంత ప్రముఖుల ఇళ్ల కంటే మన్నత్ ప్రత్యేకం. ఈ విలాసవంతమైన భవనం రాజభవనానికి ఏమాత్రం తక్కువ కాదు. షారుఖ్ నివాసం విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. అయితే కొద్దిరోజులుగా షారుఖ్ ఇంటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి ఇంటి నేమ్‌ప్లేట్‌తో మన్నత్ వార్తల్లోకి ఎక్కింది. ఇంటి గేట్‌కు వజ్రాలు పొదిగిన నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‌ ప్లేట్‌కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. రాత్రిపూట దగదగమంటూ మెరుస్తోన్న వజ్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే నేమ్ ప్లేట్‏కు వజ్రాలు పెట్టడానికి గల కారణాన్ని బాద్ షా భార్య గౌరీ ఖాన్ తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది.

నేమ్ ప్లేట్ పక్కన నిల్చున్న ఫోటో షేర్ చేస్తూ.. మీ ఇంటి ప్రధాన ద్వారం.. మీకు.. మీకు కుటుంబం.. స్నేహితులకు ప్రవేశ స్థానం. కాబట్టి నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మేము సానుకూల.. ఉత్తేజకరమైన.. ప్రశాంతమైన అనుభూతి కలిగించేందుకు గాజు స్పటికాలతో కూడిన పారదర్శక పదార్థాన్ని ఎంపిక చేసుకున్నాము అంటూ రాసుకొచ్చింది. ఇక గౌరీ ఖాన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుంది. మన్నత్.. నేమ్ ప్లేట్ డిజైన్ వెనక గౌరీ ఖాన్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

షారుఖ్ 2001లో బాంద్రా వెస్ట్‌లో సముద్రానికి ఎదురుగా ఉండే ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ నివాసానికి గతంలో విల్లా వియన్నా అని పేరు పెట్టారు. గ్రాండ్ విల్లా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా సంవత్సరాల ముందు నిర్మించబడింది. ఆర్కిటెక్ట్-డిజైనర్ కైఫ్ ఫాకీతో కలిసి గౌరీ ఖాన్ ఇంటి ఇంటీరియర్‌లను పునరుద్ధరించారు.

View this post on Instagram

A post shared by Gauri Khan (@gaurikhan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం..
పైసా రిస్క్ లేదు.. ప్రాఫిట్ మాత్రమే.. నెలకు రూ.17 వేల ఆదాయం..
తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తలకిందులుగా వేలాడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
గురు బలం.. జూన్‌ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
గురు బలం.. జూన్‌ నుంచి ఆ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!
పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..
పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీఆహారంలో వీటిని చేర్చండి
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడంలేదా? ఐతే మీఆహారంలో వీటిని చేర్చండి
ఖాతాలో నామినీ లేకపోతే పిల్లలు డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
ఖాతాలో నామినీ లేకపోతే పిల్లలు డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
చిన్న వయసులోనే పెళ్లి.. ఏడాదికే తల్లయ్యింది..!
చిన్న వయసులోనే పెళ్లి.. ఏడాదికే తల్లయ్యింది..!
ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం
ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం
నెక్స్ట్ ఏంటో తెలియక కంగారు పడుతున్న కుర్ర హీరోలు
నెక్స్ట్ ఏంటో తెలియక కంగారు పడుతున్న కుర్ర హీరోలు
టాక్సిక్ టీజర్‌లో ఆ హీరోయిన్లను గమనించారా..?
టాక్సిక్ టీజర్‌లో ఆ హీరోయిన్లను గమనించారా..?