AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhi Agarwal: బంపరాఫర్‌ కొట్టేసిన ఈస్మార్ట్‌ భామ… పవర్‌ స్టార్‌తో నటించే అవకాశం కొట్టేసిన..

Nidhi Agarwal Got Chance In Pawan Movie: 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్‌. తర్వాత 'మిస్టర్‌ మజ్ను' చిత్రంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అనంతరం వచ్చిన..

Nidhi Agarwal: బంపరాఫర్‌ కొట్టేసిన ఈస్మార్ట్‌ భామ... పవర్‌ స్టార్‌తో నటించే అవకాశం కొట్టేసిన..
Narender Vaitla
|

Updated on: Jan 30, 2021 | 9:09 PM

Share

Nidhi Agarwal Got Chance In Pawan Movie: ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్‌. తర్వాత ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారి ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుందీ బ్యూటీ. ఈ సినిమాలో తనం అందంతో పాటు, సైంటిస్ట్‌ పాత్రలో నటనతోనూ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళ చిత్రంలో నటిస్తోన్న నిధి అగర్వాల్‌ తాజాగా ఓ లక్కీ చాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నిధి హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసిందనేది సదరు వార్త సారాంశం. ఇప్పటికే చిత్ర యూనిట్‌ ఈ విషయమై నిధిని సంప్రదించగా తను కూడా ఓకే చెప్పిందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిధి.. యువరాణి పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వకీల్‌సాబ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌ ఈ సినిమా పూర్తికాగానే క్రిష్‌తో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.

Also read: Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్