AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ‌న్నీ న్యూ లుక్ : సూప‌ర్ కూల్ గురూ !

అల్లు అర్జున్...స్టైల్‌కు కేరాఫ్ అడ్ర‌స్. అందుకే ఆయ‌న‌కు స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉండ‌నే ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే కాస్టూమ్స్ ద‌గ్గ‌ర్నుంచి హెయిర్ స్టైల్ వ‌ర‌కు ఎప్పుడూ ఏదో ఒక విభిన్న‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటాడు బ‌న్నీ.

బ‌న్నీ న్యూ లుక్ : సూప‌ర్ కూల్ గురూ !
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2020 | 8:41 AM

Share

అల్లు అర్జున్…స్టైల్‌కు కేరాఫ్ అడ్ర‌స్. అందుకే ఆయ‌న‌కు స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉండ‌నే ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే కాస్టూమ్స్ ద‌గ్గ‌ర్నుంచి హెయిర్ స్టైల్ వ‌ర‌కు ఎప్పుడూ ఏదో ఒక విభిన్న‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటాడు బ‌న్నీ. త‌న స్టైలిష్ లుక్స్‌తో ఇటు సౌతిండియాతో పాటు అటు బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా మ‌రో న‌యా లుక్‌తో ఫ్యాన్స్‌ను అల‌రించాడు బ‌న్నీ. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాల్ వైరల్​గా మారాయి. వాటిల్లో తన శ్రీమ‌తితో కలిసి సంద‌డి చేశాడు స్టైలిష్ స్టార్.

Allu arjun new look

ప్రస్తుతం సుకుమార్​ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ న‌టించాల్సి ఉంది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం గంధపు చెక్కల‌ స్మగ్లింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..