AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మహేష్ లుక్‏కు నెటిజన్స్ ఫిదా.. యూట్యూబ్‏లో కళావతి సాంగ్ రచ్చ.. ట్రెండింగ్‏లో..

డైరెక్టర్ పరశురామ్ (Parashuram).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

Sarkaru Vaari Paata: మహేష్ లుక్‏కు నెటిజన్స్ ఫిదా.. యూట్యూబ్‏లో కళావతి సాంగ్ రచ్చ.. ట్రెండింగ్‏లో..
Mahesh
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2022 | 10:10 AM

Share

డైరెక్టర్ పరశురామ్ (Parashuram).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించబోతుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ కళావతి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.

కళావతి పాటకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ సమయంలోనే ఈ పాట యూట్యూబ్‏లో నెంబర్ వన్ ట్రెండింగ్‏లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ పాటకు 12 మిలియన్స్ వ్యూస్ రాగ.. 681 కే లైక్స్ వచ్చాయి. వందో.. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ మైమరపిస్తుంది. ఇందులో మహేష్ మరింత స్టైలీష్‏గా కనిపించడం… మరోసారి సిధ్ శ్రీరామ్ తన గాత్రంతో మ్యాజిక్ చేయడం… థమన్ మ్యూజిక్ అన్ని కలిపి కళావతి సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ప్రేమికుల రోజుకు ఒక్కరోజు ముందే మహేష్ బాబు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది సర్కారు వారి పాట టీం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

Also Read: Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..

Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్