AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్.. ఆ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..! విఘ్నేష్ శివన్ కీ రోల్

డిజిటల్ ఆడియెన్స్ ని మరోసారి గట్టిగా పలకరించబోతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆర్టిస్టుగా అన్నీ ఎక్స్ పరిమెంటల్ మూవీసే చేస్తున్న నయన్..

Nayanthara: నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్.. ఆ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..! విఘ్నేష్ శివన్ కీ రోల్
Nayanthara Netrikann Movie
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2021 | 11:36 AM

Share

డిజిటల్ ఆడియెన్స్ ని మరోసారి గట్టిగా పలకరించబోతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆర్టిస్టుగా అన్నీ ఎక్స్ పరిమెంటల్ మూవీసే చేస్తున్న నయన్.. వాటి రిలీజ్ కి మాత్రం ఓటీటీల‌నే నమ్ముకుంటున్నారు. త్వరలో మరో సర్ ప్రైజ్ తో రెడీగా ఉన్నారట. దర్బార్, అన్నాత్తే లాంటి కమర్షియల్ మూవీస్ లో చేస్తూనే మధ్యలో చిన్నచిన్న గ్యాప్స్ తీసుకుని… తనకు నచ్చిన.. తాను చేయాలని కలలు కంటున్న ఛాలెంజింగ్ రోల్స్ ని కంప్లీట్ చేస్తున్నారు నయనతార. లేటెస్ట్ గా.. ఆమె నటిస్తున్న నెట్రిక్కన్ అనే క్రైమ్ థ్రిల్లర్ కూడా అటువంటిదే. ఇందులో చూపు లేని ఒక సాహస వనితగా కనిపిస్తారు నయన్. మిలింద్ రావ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ రిలీజ్ ని కన్ఫామ్ చేసుకుంది. డీల్ ఓకే అయినప్పటికీ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేవరకు అనౌన్స్ మెంట్ ని పెండింగ్ లో పెట్టారు. తెలుగులో మూడో కన్ను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇందులో విఘ్నేష్ శివన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. లవ్ బర్డ్స్ గా పేరున్న ఈ కపుల్ ని స్క్రీన్ పై చూడ్డానికి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు డిజిటల్ ఆడియెన్స్.

గతంలో ‘వసంత కాలం’ మూవీలో మూగమ్మాయిగా నటించి మెప్పించిన నయన్.. ‘నెట్రిక్కన్’ లో కూడా డిఫెరెంట్లీ ఏబుల్డ్ క్యారెక్టర్లో నటిస్తూ.. తన టాలెంట్ కి తానే పరీక్ష పెట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన మూకుత్తి ‘అమ్మన్’ మూవీ కూడా డిజిటల్ రిలీజ్ కే నోచుకోవడం… ఇప్పుడు నెట్రిక్కన్ కూడా ఓటీటీకే అంకితం కావడంతో .. నయన్ కెరీర్ పై కోలీవుడ్ లో స్పెషల్ డిస్కషన్ షురూ అయింది.

Also Read: సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ ఇవే.. లిస్ట్ రిలీజ్ చేసిన IMDB

మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఒంగోలు జాతర.. త‌గ్గేదే లేదంటున్న మాస్ మ‌హారాజా.. బుకింగ్ కూడా షురూ

Follow Us
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే