Most awaited movies: సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ ఇవే.. లిస్ట్ రిలీజ్ చేసిన IMDB

ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌ చాలానే రెడీ అవుతున్నాయి.

Most awaited movies: సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ ఇవే.. లిస్ట్ రిలీజ్ చేసిన IMDB
Imdb Most Awaited Movies
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2021 | 11:20 AM

ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌ చాలానే రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న మూవీ ఏది..? ఏ సినిమా కోసం అభిమానులు ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం మీద ప్రముఖ మూవీ డాటా బేస్‌ సంస్థ IMDB ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. మోస్ట్ అవెయిటెడ్ ఇండియన్ మూవీస్‌ అంటూ IMDB రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో ఇంటెన్స్ యాక్షన్‌ డ్రామా కేజీఎఫ్‌ 2 టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ కావటం.. సీక్వెల్‌లో బాలీవుడ్ టాప్‌ స్టార్స్ కీ రోల్స్ లో నటించటంతో… ఈ సినిమాపై సౌత్ నార్త్‌ ఆడియన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. జక్కన్న చెక్కుతున్న ట్రిపులార్ మూవీ ఈ లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. బాహుబలితో సౌత్ సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ గేట్లు ఓపెన్ చేసిన రాజమౌళి… ట్రిపులార్‌తో మరోసారి నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లీడ్ రోల్స్ నటిస్తున్న ఈ మూవీ మీద కూడా నేషనల్ లెవల్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్న సినిమా ఏంటి..? ఈ డౌట్‌ మీక్కూడా వచ్చిందా..? అక్కడే ఉంది ట్విస్ట్‌. అసలు వస్తుందో రాదో కూడా తెలియని ఇండియన్ 2 సినిమా ఈ లిస్ట్‌లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. శంకర్‌, కమల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రస్టీజియస్ మూవీ కావటంతో ఎన్ని అనుమానాలున్నా… ఇండియన్‌ 2 కోసం ఆడియన్స్ మాత్రం వెయిటింగ్‌లోనే ఉన్నారు.

Also Read: మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఒంగోలు జాతర.. త‌గ్గేదే లేదంటున్న మాస్ మ‌హారాజా.. బుకింగ్ కూడా షురూ

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో