Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad – Airtel: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం

ప్ర‌ముఖ మెబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ ఎయిర్‌టెల్ సేవ‌లు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యాయి. ఈ మేర‌కు సంస్థ త‌న....

Hyderabad - Airtel: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం
Airtel-Users-
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2021 | 10:28 AM

ప్ర‌ముఖ మెబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ ఎయిర్‌టెల్ సేవ‌లు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యాయి. ఈ మేర‌కు సంస్థ త‌న వినియోగ‌దారుల‌కు సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తిన‌ట్టు సందేశాలు పంపింది. పుప్పాల‌గూడ ప్రాంతంలో స‌ర్వీసులు అందించడంలో ఇబ్బందులు ఉన్న‌ట్లు పేర్కొంది. అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని, త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను సాల్వ్ చేసే ప‌నిలో త‌మ టీమ్ ఉన్న‌ట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా మ‌ణికొండ‌, అల్కాపూర్, షేక్ పేట ప్రాంతాల‌లో ప‌లువురు ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్ సంస్థ త‌న వినియోగదారుల‌కు పెట్టిన మెసేజ్ దిగువ‌న చూడండి…

(Hi, due to a technical issue at our end, your mobile services may temporarily get affected in Puppalguda. This is not the experience we want you to have. Rest assured, we are on the job to rectify the issue at the earliest – Team Airtel)

(హాయ్, మా వైపు ఉన్న‌ సాంకేతిక సమస్య కారణంగా, మీ మొబైల్ సేవలు తాత్కాలికంగా పుప్పాల‌గూడ‌లో ప్రభావితం అవ్వ‌వ‌చ్చు. ఇది మీకు కావాల్సిన అనుభవం కాదు. మేము సమస్యను త్వరగా సరిదిద్దే పనిలో ఉన్నాము – టీమ్ ఎయిర్‌టెల్)

Also Read: అత‌డి ఆత్మహత్యకు వాక్సిన్ భయమే కారణమా? పోలీసుల దర్యాప్తు

 క‌డప జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. తుపాకీ కాల్పులు.. ఇద్దరు మృతి..