AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోలందరూ గ్రీన్ మ్యాట్.. నేను మాత్రం ఒరిజినల్..! దుమారం రేపుతున్న బాలయ్య కామెంట్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఆ హీరోలందరూ గ్రీన్ మ్యాట్.. నేను మాత్రం ఒరిజినల్..! దుమారం రేపుతున్న బాలయ్య కామెంట్స్
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2025 | 9:54 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలకృష అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమా మాత్రమే కాదు అంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు కూడా సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇక అఖండ సినిమా తర్వాత ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్  సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

తాజాగా అఖండ 2 నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. నిన్న (శుక్రవారం ) అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. ఇతర హీరోలకు తనకు ఎలాంటి పోటీ లేదన్న బాలయ్య. కొంతమంది హీరోలు అసలు సెట్స్ కు రారు. గ్రీన్ మ్యాట్ లో, బ్లూ మ్యాట్ లో షూటింగ్ చేసేస్తుంటారు. కానీ నేను ఒరిజినల్ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దాంతో ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బాలయ్య అభిమానులు మాత్రం బాలకృష్ణ చెప్పింది నిజమే అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్యబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చిన్న పాటి దుమారాన్నే రేపాయి. మరి దీని పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక అఖండ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు, సంయుక్తమీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత