Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను పట్టాలెక్కించి ఈ కుర్ర హీరో ఆయా షూటింగ్స్‌‌‌లో బిజీబిజీగా ఉన్నాడు..

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య 'లక్ష్య' నుంచి గ్లిమ్స్ విడుదల..
Kethuka
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2021 | 8:50 PM

Lakshya: యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను పట్టాలెక్కించి ఈ కుర్ర హీరో ఆయా షూటింగ్స్‌‌‌లో బిజీబిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న లక్ష్య. మరొకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌‌గా వస్తున్న వరుడు కావలెను. ఇప్పటికే వరుడు కావలెను సినిమాను కంప్లీట్ చేశాడు శౌర్య. ఇక ఆర్చరీ  నేపథ్యంలో సాగనున్న లక్ష్య  సినిమాలో శౌర్య సిక్స్ ప్యాక్‌‌‌తో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమా కేతిక శర్మ హీరోయిన్‌‌‌గా నటిస్తోంది. ‘లక్ష్య’ సినిమాకు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ శుక్రవారం ఓ అప్డేట్‌‌‌ను అందిస్తూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్ కేతిక శర్మకు సంబంధించిన గ్లిమ్స్‌‌‌‌ని రిలీజ్ చేశారు. రితిక అనే పాత్రలో కేతిక కనిపించనుంది. ఈ వీడియోలో హీరోయిన్ హెల్మెట్ తీసి అందంగా నవ్వుతూ కనిపించింది. ఇక సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ‘లక్ష్య’ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు – సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..