Naga Chaitanya -Sobhita Dhulipala: మూడు ముళ్లతో ఒక్కటైన చైతన్య, శోభిత..
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. హీరో నాగచైతన్య-శోభితల వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, రానా దగ్గుబాటి, రానా దగ్గుబాటి,సుహాసిని ,అడవి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, ,అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి తదితరులు హాజరయ్యారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.