AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas- Nag Ashwin movie: ప్రభాస్ సినిమా కథకు నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చాడా..అదే కథతో మూవీ రాబోతోందా..?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ..

Prabhas- Nag Ashwin movie: ప్రభాస్ సినిమా కథకు నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చాడా..అదే కథతో మూవీ రాబోతోందా..?
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2021 | 2:21 AM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ – ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని తీసుకున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రలో నటించనున్నారు. పాన్ ఇంటర్నేషనల్ గా భారీ కాస్టింగ్ తో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ప్రభాస్ సినిమా సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతుందంటూ మద్దతినుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపైనా ఇంతవరకు చిత్రయూనిట్ కూడా స్పందించలేదు. దాంతో చాలా మంది అది నిజమే అని ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ ఇటీవల ఆంథాలజీ కాన్సెప్టేడ్  ‘ఎక్స్-లైఫ్’ అనే వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ కాన్సెప్ట్ ఆద్యంతం సైన్స్ ఫిక్షన్ టచ్ తో నడిచింది. దాంతో ప్రభాస్ పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ కి ఇదే టీజర్ లాంటిదని అభిమానులు భావిస్తున్నారు. ఈ తరహా సినిమాలు హాలీవుడ్ లో మనం చూస్తూ ఉంటాం. ఇక ప్రభాస్ సినిమా నిజంగా సైన్స్ ఫిక్షన్ అయితే తెలుగు ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

గోపీచంద్ సరసన మరో సారి ఆ హీరోయిన్.. ‘పక్క కమర్షియల్’ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేసిన మారుతి

Follow Us
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
చాయ్‌తో ఈ రెండు ఆహార పదార్థాలు అస్సలూ తినొద్దు...
చాయ్‌తో ఈ రెండు ఆహార పదార్థాలు అస్సలూ తినొద్దు...
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేసే గ్లూటెన్ లేని సూపర్ ఫుడ్ ఇదీ!
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేసే గ్లూటెన్ లేని సూపర్ ఫుడ్ ఇదీ!
పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు!
పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...
చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...
తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?
భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?
అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం
అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం