AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MohanBabu: మీడియా పై అరాచకం.. టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి..

మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు.

MohanBabu: మీడియా పై అరాచకం.. టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి..
Mohan Babu
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2024 | 7:53 PM

Share

మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది.. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేశారు. మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేశారు. జలపల్లి లోని మంచు టౌన్ దగ్గర మంచు మనోజ్ హంగామా చేశారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశారు. టీవీ 9 మైక్ లాక్కొని మీడియా పై దాడి చేశారు మోహన్ బాబు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. కోపాన్ని ఆపుకోలేక మీడియా ప్రతినిధుల పై దారుణంగా దాడి చేశారు.

మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగారు.  ప్రస్తుతం అక్కడ గందరగోళం నెలకొంది.

Follow Us
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు
హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?
హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?
శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం
శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం
కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ
కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ
ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు
ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు
తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..
తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..
అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..
అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..
జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!
జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!
నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి
నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి
ఈ స్మార్ట్​ఫోన్‌తో చార్జింగ్ టెన్షన్​కు గుడ్‌బై
ఈ స్మార్ట్​ఫోన్‌తో చార్జింగ్ టెన్షన్​కు గుడ్‌బై