Ram Charan : నూనూగు మీసాలతో మెగాపవర్ స్టార్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చరణ్ త్రోబ్యాక్ ఫోటో..

చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మెగా పవర్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. మగధీర సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన చరణ్ ఆతర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

Ram Charan : నూనూగు మీసాలతో మెగాపవర్ స్టార్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చరణ్ త్రోబ్యాక్ ఫోటో..
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 06, 2021 | 3:12 PM

Mega Power Star Ram Charan: చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మెగా పవర్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. మగధీర సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన చరణ్ ఆతర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో చరణ్ నటనకు విమర్శకుల ప్రసంశలు దక్కాయి. ప్రస్తుతం చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా  నటిస్తున్నాడు. ఏ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా లో దాదాపు 40నిమిషాలకు పైగా చరణ్ కనిపించనున్నాడు. సిద్ద అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే చరణ్ నక్సలైట్ గా కనిపిస్తాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటో మెగాస్టార్ ఇంట జరిగిన ఒక వివాహ వేడుకనుంచి లీక్ అయ్యింది. ఈ ఫొటోలో రామ్ చరణ్ చిన్న కుర్రాడిలా క్లిన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. చరణ్ తోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, దగ్గుబాటి వారబ్బాయి రానా కూడా ఉన్నారు. ఈ ముగ్గురు పెళ్లికూతురు కూర్చున్న పల్లకిని మోయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఫోటోని క్లిక్ మనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈఫోటోని మెగా అభిమానులు షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas Salaar: ఇకపై ఇండియన్ సినిమా అంటే ఖాన్స్‌ రికార్డ్స్ గురించి కాదు.. ప్రభాస్ రికార్డ్స్ !

Taapsee Pannu: ఐటీ అధికారుల సోదాలపై తొలిసారి స్పందించిన తాప్సీ.. పారిస్‌లో తనకు ఓ బంగ్లా ఉందంటూ..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..