Vishwak Sen’s Paagal: విశ్వక్‌సేన్‌ ‘పాగల్’‌ సినిమా సాంగ్ లీక్.. చేసింది ఆ హీరోనే.. అదే ఇక్కడ ట్విస్ట్

విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కుతున్న పాగల్‌ సినిమా సాంగ్‌ను లీక్ చేశారు. లీక్‌ చేయటం అంటే ఎవరో యూనిట్‌కు తెలియకుండా ఆన్‌లైన్‌లో పెట్టేయటం కాదు.

Vishwak Sen's Paagal: విశ్వక్‌సేన్‌ 'పాగల్'‌ సినిమా సాంగ్ లీక్.. చేసింది ఆ హీరోనే.. అదే ఇక్కడ ట్విస్ట్
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 06, 2021 | 1:25 PM

Vishwak Sen’s Paagal:  విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కుతున్న పాగల్‌ సినిమా సాంగ్‌ను లీక్ చేశారు. లీక్‌ చేయటం అంటే ఎవరో యూనిట్‌కు తెలియకుండా ఆన్‌లైన్‌లో పెట్టేయటం కాదు. స్వయంగా ఆ సినిమా హీరో విశ్వక్‌… డైరెక్టర్‌ ఎదురుగా ఉండగానే… సాంగ్ పాడిన ఒరిజినల్‌ సింగర్‌తోనే సాంగ్‌ను లీక్‌ చేయించారు. ఏంటి అంతా అఫీషియల్‌ టీమే ఉంటే లీక్ చేయటం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.

యాక్చువల్‌గా పాగల్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌ను మరో వారం రోజుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు యూనిట్‌. అయితే ఈ లోగా ఓ పార్టీలో వర్మతో కలిసి పాల్గొన్నారు హీరో విశ్వక్‌ సేన్‌. ఆ పార్టీలో వర్మతో కలిసి ఎంజాయ్ చేసిన విశ్వక్‌ ఆ ఊపులోనే సాంగ్‌ ను అన్‌అఫీషియల్‌గా రివీల్ చేశారు. అక్కడే ఉన్న సింగర్‌ రామ్‌ మిరియాలను పాట హుక్‌ లైన్ పాడి వినిపించమన్నారు.

స్వయంగా హీరోనే చెబితే ఎవరు కాదంటారు చెప్పండి. అంతే రామ్‌ పాట అందుకోవటం… ఆ వెంటనే వర్మ స్టెప్పందుకోవటం అలా అలా జరిగిపోయాయి. అయితే తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను కాసేపటికే డిలీట్‌ చేశారు విశ్వక్‌. ఆ ఫలక్‌నుమా దాస్ సినిమా నుంచే వర్మతో మంచి రిలేషన్‌ మెయిన్‌టైన్ చేస్తున్నారు విశ్వక్‌ సేన్‌. అంతేకాదు వర్మ పార్టీల్లో విశ్వక్‌.. విశ్వక్‌ పార్టీలో వర్మ కూడా రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు. రెబల్‌గా ఉండే వ్యక్తులంటే వర్మకు చాలా ఇష్టమని వర్మకు ప్రత్యేకంగా చెప్పాలా..?

Also Read :

తాప్సీ పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్లపై దాడుల్లో పన్ను ఎగవేత ఆధారాలు లభించాయి. ఐటీ శాఖ

Prabhas Salaar: ఇకపై ఇండియన్ సినిమా అంటే ఖాన్స్‌ రికార్డ్స్ గురించి కాదు.. ప్రభాస్ రికార్డ్స్ !

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ