AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు దంప‌తుల మ‌న‌సు ఎంత గొప్ప‌దో..భావోద్వేగంతో నాగ‌ల‌క్ష్మి

గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజ‌నాల నాగ‌ల‌క్ష్మికి స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం నాగలక్ష్మిని డాక్ట‌ర్లు ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంద‌ని తెలిపారు. అలాగే నాగలక్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి దంప‌తులు స్వయంగా వీడియో కాల్ ద్వారా ఆమె యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ […]

చిరు దంప‌తుల మ‌న‌సు ఎంత గొప్ప‌దో..భావోద్వేగంతో నాగ‌ల‌క్ష్మి
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2020 | 3:34 PM

Share

గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజ‌నాల నాగ‌ల‌క్ష్మికి స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం నాగలక్ష్మిని డాక్ట‌ర్లు ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంద‌ని తెలిపారు. అలాగే నాగలక్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి దంప‌తులు స్వయంగా వీడియో కాల్ ద్వారా ఆమె యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ అండ‌గా ఉంటామ‌ని ధైర్యం చెప్పారు.

అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. “ఇది క‌లా..నిజ‌మా? నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్రేమ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కి ఇది చాలు. ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నా’ అని ఉద్వేగంతో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌దులిచ్చారు నాగ‌ల‌క్ష్మి.

Follow Us
తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి బిగ్ న్యూస్
తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి బిగ్ న్యూస్
ఒవైసీ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
ఒవైసీ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..