Cinema : ఊహించని మలుపులు.. మెంటలెక్కించే ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
ఓటీటీలో నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ మర్డర్ మిస్టరీ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్రంలోని ట్వి్స్టులు, మలుపులు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
