AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: దుమ్మురేపిన మహేష్ బాబు .. గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్

కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఆడియన్స్.

Guntur Kaaram: దుమ్మురేపిన మహేష్ బాబు .. గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్
Guntur Kaaram
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2024 | 8:02 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నిన్న (జనవరి 12న )గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఆడియన్స్. మొదటి షో నుంచి గుంటూరు కారం సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకుజోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. మహేష్ బాబు మాస్ అవతార్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమా మొత్తం మహేష్ బాబు వన్ మ్యాన్ షోగా నడిపించారు. మహేష్ బాబు యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే.. గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు గుంటూరు కారం సినిమా ఇండియా వైడ్ గా 42 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో గుంటూరు కారం సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి రానున్న రోజుల్లో ఈ  సినిమా ఎంత వసూల్ చేస్తుందో చూడాలి. విదేశాల్లో గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి