Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) తనయ సితార (Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి

Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..
Sitara
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 20, 2022 | 2:09 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) తనయ సితార (Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టీవ్‏గా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. తనకు నచ్చిన పాటకు స్టెప్పులెస్తున్న వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవలం మాటలతోనే కాకుండా.. తనలోని డ్యాన్సింగ్ టాలెంట్.. పెయింటింగ్.. సింగింగ్ టాలెంట్‏తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. నెట్టింట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో నెటిజన్లను ఆకట్టుకోవడం సితార స్టైల్. తాజాగా మహేష్ బాబు పాటకు ఎంతో అందంగా స్టెప్పులేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మహేష్ మరింత హ్యాండ్సమ్ అండ్ స్టైలీష్ లుక్‏తో కనిపించాడు.

తాజాగా కళావతి పాటకు అందంగా డ్యాన్స్ చేసింది సితార. ఈ వీడియోను మహేష్ తన ఇన్‏స్టాలో షేర్ చేస్తూ.. మై స్టార్.. నన్ను బీట్ చేసింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు సితార డ్యాన్స్ వీడియోకు మహేష్ సతీమణి.. సితార మథర్ నమ్రత కూడా రియాక్ట్ అయ్యింది. ఇంకా ఏం చెప్పగలను ?.. లవ్ లవ్ లవ్ యూ మై లిటిల్ వన్ అంటూ ట్యాగ్ చేసింది. మహేష్ తనయ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సూపర్.. సో క్యూట్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబును మించి సితార డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించింది.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..

Ester Noronha: విడాకులు తీసుకున్న తర్వాతే సంతోషంగా ఉన్నానంటున్న హీరోయిన్.. ఆ సింగర్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..

Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..

AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..

సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..