మహర్షి రిలీజ్‌తో టెన్షన్ : అర్జున్ రెడ్డి

మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. మహేష్ బాబుకు తానో పెద్ద ఫ్యాన్ అని.. మహేష్ సినిమా టికెట్ల కోసం క్యూ లైన్స్‌లో నించునేవాడినని చెప్పాడు. అలాగే.. మహర్షి సినిమా రిలీజ్‌ డేట్ వినగానే తనకు చాలా టెన్షన్ మొదలైందని అన్నాడు. మే 9న తన బర్త్‌డే అని.. అదే రోజు మహర్షి మూవీ రిలీజ్ కావడం రెస్పాన్స్‌బుల్‌గా, ప్రెజర్ అనిపిస్తోందని […]

మహర్షి రిలీజ్‌తో టెన్షన్ : అర్జున్ రెడ్డి

Edited By:

Updated on: May 02, 2019 | 12:29 PM

మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. మహేష్ బాబుకు తానో పెద్ద ఫ్యాన్ అని.. మహేష్ సినిమా టికెట్ల కోసం క్యూ లైన్స్‌లో నించునేవాడినని చెప్పాడు. అలాగే.. మహర్షి సినిమా రిలీజ్‌ డేట్ వినగానే తనకు చాలా టెన్షన్ మొదలైందని అన్నాడు. మే 9న తన బర్త్‌డే అని.. అదే రోజు మహర్షి మూవీ రిలీజ్ కావడం రెస్పాన్స్‌బుల్‌గా, ప్రెజర్ అనిపిస్తోందని అన్నాడు విజయ్. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పాడు.