AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వైపు వెంకీ అన్నయ్య.. ఆ వైపు విజయ్‌.. ‘మహర్షి’కి ఇద్దరూ ఇష్టమే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా మహర్షి సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వెంకటేష్, విజయ దేవరకొండలు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరో మహేష్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకు వెంకటేష్ అంటే చాలా ఇష్టమన్నారు. ఆయన ఎప్పుడూ పాజిటీవ్‌గా ఉంటారన్నారు. వెంకీ బ్రో ఏ […]

ఈ వైపు వెంకీ అన్నయ్య.. ఆ వైపు విజయ్‌.. 'మహర్షి'కి ఇద్దరూ ఇష్టమే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 02, 2019 | 12:06 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా మహర్షి సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వెంకటేష్, విజయ దేవరకొండలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా హీరో మహేష్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తనకు వెంకటేష్ అంటే చాలా ఇష్టమన్నారు. ఆయన ఎప్పుడూ పాజిటీవ్‌గా ఉంటారన్నారు. వెంకీ బ్రో ఏ సెట్‌కి వెళ్లినా, ఏ ఫంక్షన్‌కి వెళ్లినా, ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. అదొక సెంటిమెంట్‌ అని అన్నాడు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమన్నాడు మహేష్. అలాగే.. నాకు మొదటి ఛాన్స్ ఇచ్చి, మంచి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్ర రావుకి రుణపడి ఉంటానని అన్నారు. కాగా.. తనకు మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరికీ మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. తన కోసం రెండు సంవత్సరాలుగా వెయిట్ చేసిన డైరెక్టర్ వంశీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు మహేష్.

Follow Us
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..